మీకు ఎలాంటి సందేహాలు ఉన్న వాట్సాప్ ద్వారా కాంటాక్ట్ చేయండి. దయచేసి కాల్స్ చేయకండి ఎందుకంటే కొన్ని సార్లు బిజీ గా ఉండటం వలన ఫోన్ కాల్స్ లో సమాధానం ఇవ్వలేము, కాబట్టి వాట్సాప్ ద్వారా కాంటాక్ట్ అవండి
ప్రపంచంలో 200 దేశాల్లో ఏ ప్రభుత్వాలు అందరికి ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వలేదు

చాలా మంది ప్రభుత్వ ఉద్యోగాల కొరకు చాలా సవత్సరాలు ఎదురుచూసి చివరకు రాకపోతే ఎటు తోచని పరిస్థితుల్లో మానసికంగా మరియు ఆర్థికంగా చాలా సమస్యలలోకి వెళిపోతున్నారు, అల్లాంటి వారికొరకు మేము సాఫ్ట్వేర్ లో మంచి డిమాండ్ ఉన్న కోర్సులలో తక్కువ ఫీజు తో మరియు తక్కువ ఫీజు తో గ్రామీణ విద్యార్థులకు అందిస్తున్నాము. ఎల్లాంటి coding knowledge లేని వారి కొరకు ప్రాతీయకంగా అందిస్తున్నాము. ప్రపంచంలో 200 దేశాల్లో ఏ ప్రభుత్వాలు అందరికి ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వలేదు,
కాబట్టి ప్రభుత్వ ఉద్యోగం కోసం ఎదురుచూసి రాకపోతే సమయం మరియు జీవితాన్ని వ్యర్థం చేసుకోకు మిత్రమా !, ప్రభుత్వ ఉద్యోగాల కంటే గొప్ప సాఫ్ట్వేర్ ఉద్యోగాలు ఎన్నో ఈ రోజు ఉన్నాయి

...
ఎలాంటి కోడింగ్ రాని వారికీ

మేము ఎలాంటి కోడింగ్ రాని వారికీ కూడా వివిధ రకాల సాఫ్ట్వేర్ కోర్సెస్ లో ట్రైనింగ్ ఇచ్చుచున్నాము. కనీసం msword వచ్చిన వారు ఈ కోర్స్ నేర్చుకోవచ్చు.

...
Upcoming batches

New Telugu web design batch will start on 12th nov 2023, check for other batches and fees information, pick comfortable course and comfortable timing.

...
Courses and Fees

Presently we are offering online classes only, Comfortable timings and lowest fees, view more information about courses and fee information.